Monday 29 May 2023

ఆస్ట్రేలియాలో కోటికి అరుదైన గౌరవం.. జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న సంగీత దర్శకుడు

ప్రముఖ సంగీత దర్శకుడు కోటికి (Koti) అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌ వేల్స్ పార్లమెంట్ నుంచి ఆయన లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు తనకు ఆస్కార్ కన్నా ఎక్కువ అని అన్నారు. ఈ పురస్కారాన్ని భారతదేశానికి అంకితం ఇస్తు్న్నానని చెప్పారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/hcaisyO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...