Monday 29 May 2023

మా కెరీర్‌ను, కలలను నాశనం చేశాడు.. మీ ఫ్రెండ్‌పై చర్యలు తీసుకోండి: సీఎం స్టాలిన్‌కు చిన్మయి వినతి

వైరముత్తుపై (Vairamuthu) చర్యలు తీసుకోవాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు (MK Stalin) చిన్మయి (Chinmayi Sripada) ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ఆమె సుధీర్ఘంగా రాసుకొచ్చారు. రెజ్లర్లకు మద్దతుగా స్పందించిన మీరు.. 17 మందికి పైగా అమ్మాయిలు ఫిర్యాదు చేసిన వ్యక్తిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/K1nLc0u
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...