Saturday 9 September 2023

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ అభిమానులు ట్రోల్ చేస్తు్న్నారు. ఇష్టమొచ్చినట్టు తిడుతున్నారు. ఒక దిగ్గజ దర్శకుడిని ఈ విధంగా అవమానించడం బాధాకరం.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/m5Ft8rX
v

శ్రీనువైట్లతో గోపీచంద్ కొత్త సినిమా.. ఇద్దరికీ చాలా కీలకం

గోపీచంద్ (Gopichand) హిట్టుకొట్టి చాలా కాలం అవుతోంది. ఎంతో నమ్మకంతో విడుదల చేసిన ‘రామబాణం’ కూడా ఘోరంగా విఫలమైంది. మరోవైపు, శ్రీను వైట్ల (Sreenu Vaitla) హిట్ సినిమా తీసి పదేళ్లు దాటిపోతోంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/pDZoOkR
v

‘సిత్తరాల సిత్రావతి’.. శ్రీలీల కోసం వైష్ణవ్ తేజ్ పాట.. పర్ఫెక్ట్‌గా కుదిరినట్టుంది!

పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej), శ్రీలీల (Sreeleela) జంటగా నటిస్తున్న ‘ఆదికేశవ’ (Aadikeshava) సినిమా నుంచి మొదటి పాట ‘సిత్తరాల సిత్రావతి’ విడుదలైంది. విదేశాల్లో ఈ పాటను చాలా అందంగా చిత్రీకరించారు. ఇక ఈ పాటలో శ్రీలీల అందం, అభినయం, డాన్స్ కట్టిపడేస్తున్నాయి.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/S8MlGqy
v

రజనీకాంత్ మాత్రమే ఇలా చేయగలరు.. వాట్ యాన్ ఐడియా తలైవా!

‘జైలర్’ (Jailer) సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న రజనీకాంత్ (Rajinikanth).. ఆ తరవాత ఆధ్యాత్మిక యాత్ర చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనం చెన్నైలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే లోకేష్ కనగరాజ్‌తో సినిమా చేయనున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/zOSMcRw
v

Friday 8 September 2023

రెండు రోజుల్లో రూ.200 కోట్లు.. విదేశాల్లోనూ దుమ్ములేపుతున్న ‘జవాన్’

Jawan 2 Dyas box office collection: షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘జవాన్’ ర్యాంపేజ్ ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/78KzrIh
v

కొత్త లుక్కులో కనిపించిన క్రిష్.. ద్రోహి కోసం ఇలా

Director Krish New Look దర్శకుడు క్రిష్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఏమీ ఉండరు. తన సినిమాలే లోకంగా బతికేస్తుంటాడు. మూవీల మీదే తన ఫోకస్ పెడుతుంటాడు. తాజాగా ఓ చిన్న చిత్రం ప్రమోషన్స్ కూడా బయటకు వచ్చాడు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/m8JvRA5
v

పుష్ప గాడి ఇల్లు చూశారా? రాజభవనంలా ఉందే.. లీక్ చేసిన రష్మిక

Pushpa The Rule Set అల్లు అర్జున్, రష్మిక మందన కాంబోలో వచ్చిన పుష్ప సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. పుష్ప ది రైజ్ అంటూ సుకుమార్ చేసిన మ్యాజిక్ నేషనల్ వైడ్‌గా వర్కౌట్ అయింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/hnsG8Ca
v

రూల్స్ రంజన్ ట్రైలర్.. యాక్షన్ చేయొచ్చు గానీ.. ఓవర్ యాక్షన్ చేయొద్దు!



from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/dHtxLG1
v

వ్యవసాయం చేసుకుంటున్న అభిజిత్.. సినిమాలు మానేశావా?.. వీడియో వైరల్

Bigg Boss Abijeet బిగ్ బాస్ అభిజిత్ తాజాగా వ్యవసాయం చేసుకుంటూ కనిపించాడు. గతంలోనూ ఇలానే ట్రాక్టర్ మీద వ్యవసాయం చేసుకుంటూ కనిపించాడు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/k35RgaJ
v

Thursday 7 September 2023

నేనూ చిన్నవాడిగానే ఇండస్ట్రీకి వచ్చా.. యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలి: హీరో సిద్ధార్థ్

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ స్థాయి నుంచి సినీ నటుడిగా ఎదిగిన అభయ్ నవీన్ (Abhay Naveen).. ఇప్పుడు హీరోగా ఒక చిన్న ప్రయత్నం చేశాడు. ఈ సినిమా ట్రైలర్‌‌ను గురువారం హీరో సిద్ధార్థ్ (Siddharth) విడుదల చేశారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Ag6LbDv
v

రవితేజకు విలన్‌గా మంచు మనోజ్.. మధ్యలో విశ్వక్‌సేన్.. ‘బేబి’ నిర్మాత మాస్టర్ ప్లాన్!!

టాలీవుడ్‌లో క్రేజీ మల్టీస్టారర్‌కు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన నిర్మాత ఎస్కేఎన్.. ఇప్పుడు ఈ క్రేజీ మూవీ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/8y1I6XO
v

తెలుగు సినిమా ఇండస్ట్రీకి iBomma వార్నింగ్.. మిడిల్ క్లాసోడి మీద ఎంత ప్రేమో!

ఇది చాలా విచిత్రంగా ఉంది. ఓటీటీ కంటెంట్‌ను పైరసీ చేసే ఒక వెబ్‌సైటు ఏకంగా సినిమా ఇండస్ట్రీనే బెదిరిస్తోంది. తాము మంచివాళ్లం కాదని.. పెంట మీద రాయి వెయ్యొద్దని వార్నింగ్ ఇస్తోంది. ప్రస్తుతం ఈ వార్నింగ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/BOUXk9x
v

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి పబ్లిక్ టాక్..



from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/flHtneB
v

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ రివ్యూ: వీర్యదాత సుఖీభవ.. సుఖీభవ

పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనడమా? ఆమెకి ఇదేమి సరదా? కుర్రోడు కత్తిలా ఉన్నాడు హాయిగా పెళ్లి చేసుకోవచ్చు కదా.. అని అనిపించొచ్చు కానీ.. ఆమె ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణమే ఉంటుంది. అదేంటన్నదే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కథ.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/vXbFZao
v

‘జవాన్’ రివ్యూ: కింగ్ ఖాన్ మరణ మాస్.. అట్లీ మార్క్ ఎంటర్‌టైనర్

సోషల్ మెసేజ్‌కు మంచి మసాలా ఎంటర్‌టైన్మెంట్ జతచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు దర్శకుడు. షారుఖ్ ఖాన్ అభిమానులకు కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. సోషల్ మెసేజ్‌కు ఎమోషన్, ఎంటర్‌టైన్మెంట్ జతచేస్తే ‘జవాన్’ సినిమా.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/aUDKqXp
v

Wednesday 6 September 2023

Salaar Movie: ప్రభాస్‌ సినిమాపై ప్రశాంత్ నీల్ ప్రేమకు ఈ వీడియోనే నిదర్శనం.. టచ్ చేశావ్ డార్లింగ్..!

Salaar Movie: సలార్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్న వేళ.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ ఈ సినిమాను ఎంతగా ప్రేమిస్తున్నారో చాటే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కృష్ణాష్టమి సందర్భంగా వేణుగోపాల స్వామి గుడిలో పూజలు చేసిన ఆయన.. సలార్ సినిమా కోసం ప్రత్యేకంగా పూజలు చేశారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/OY6t52m
v

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్విట్టర్ రివ్యూ : మరో మల్లేశ్వరి, నువ్వునాకునచ్చావ్ అటండోయ్..

అనుశెట్టి, నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty Review) సినిమా నేడు థియేటర్స్‌లో విడులైంది. కాగా ఈ మూవీ చూసిన ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూలో చూద్దాం.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/cI49aif
v

‘జవాన్’ ట్విట్టర్ రివ్యూ: షారుఖ్ ఖాన్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీ.. మాసీ మెసేజ్!

షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా రూపొందిన ‘జవాన్’ (Jawan) సినిమా స్పెషల్ షోను బుధవారం రాత్రి అంధేరిలోని వైఆర్ఎఫ్ స్టూడియోలో ప్రదర్శించారు. ఈ సినిమా చూసిన దర్శకుడు ముఖేష్ ఛాబ్ర, ర్యాపర్ రాజకుమారి తమ ఫస్ట్ రియాక్షన్‌ను షేర్ చేసుకున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/4DxVqb2
v

విడుదలకు ముందే హాఫ్ సెంచరీ కొట్టేసిన ‘జవాన్’.. షారుఖ్ రికార్డుల వేట షురూ!

షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన ‘జవాన్’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కేవలం హిందీలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమాకు భారీ హైప్ వచ్చింది. ఒక హిందీ హీరోకి ఈ స్థాయిలో దక్షిణాదిన హైప్ రావడం బహుశా ఇదే తొలిసారి.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/dRAD9k6
v

‘భారత్నా జోన్స్’.. ఇదేం టీజింగ్ మావ.. వర్మ దిగితే అట్నే ఉంటాది!

ఇండియా పేరును ప్రభుత్వం భారత్‌గా మారుస్తుందనే ప్రచారం ఊపందుకున్న వేళ దీనిపై సోషల్ మీడియాలో కొంత మంది జోకులు పేలుస్తున్నారు. మీమ్స్‌తో తెగ నవ్విస్తున్నారు. వాళ్ల జాబితాలో తాజాగా వివాదాస్ప దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేరారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/JZLE7XT
v

సీఎం జగన్‌గా దుల్కర్ సల్మాన్.. తన వల్ల కాదని చేతులెత్తేసిన హీరో!

దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవిత కథ ఆధారంగా మహి వి రాఘవ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యాత్ర’ (Yatra). వైఎస్సార్ పాత్రను మమ్ముట్టి పోషించారు. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘యాత్ర 2’ (Yatra 2) వస్తోంది. ఇందులో వై.ఎస్.జగన్ ప్రస్థానం ఉంటుంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/ArjYfTk
v

విదేశాల్లో ఉన్న ‘అభిమన్యు’ హీరోయిన్.. ఇండియాలో చంపేసిన సోషల్ మీడియా

హీరోయిన్ రమ్య మృతి చెందారంటూ తప్పుడు వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఆమె చనిపోలేదని.. బాగానే ఉన్నారని కుటుంబ సభ్యులు ఖరారు చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలు ఎందుకు సృష్టిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/tosdLyn
v

‘సలార్’ తేదీకి ‘స్కంద’.. కిరణ్ అబ్బవరం తొందరపడ్డారా?

‘సలార్’ (Salaar) వాయిదా పడడంతో ఆ విడుదల తేదీని ఆక్రమించడానికి చాలా మంది ప్రయత్నించారు. నిజానికి ముందుగా రావాల్సిన ‘స్కంద’ (Skanda) సినిమా కూడా మంచి తేదీ అని వెనక్కి వెళ్లిపోయింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/x5Fhu7q
v

Tuesday 5 September 2023

వందేళ్ల తర్వాత కూడా సచిన్ లాంటి క్రికెటర్ పుట్టడు: ముత్తయ్య మురళీధరన్

సచిన్ టెండూల్కర్‌పై ముత్తయ్య మురళీధరన్ ప్రశంసల వర్షం కురిపించారు. సచిన్‌కు తాను పెద్ద అభిమానినని చెప్పిన మురళీధరన్.. తనను ఆయన పూర్తిగా చదివేశాడని చెప్పుకొచ్చారు. ‘800’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకరి గురించి ఒకరి చెప్పుకున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/8AH7Ryj
v

నీ సినిమాతో రూ.8 కోట్లు నష్టపోయాం.. మమ్మల్ని ఆదుకోవా.. విజయ్ దేవరకొండకు నిర్మాణ సంస్థ సెటైర్

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన ‘ఖుషి’ సినిమా విజయోత్సవంలో భాగంగా ఫ్యాన్స్‌కు కోటి రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. 100 కుటుంబాలను ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఇస్తానని ప్రకటించారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/BZaPmdY
v

స్కూల్ టీచర్ కాళ్లు మొక్కిన అల్లు అర్జున్.. వైరల్ అవుతున్న వీడియో

నేడు ఉపాధ్యాయుల దినోత్సవం (Teachers Day) సందర్భంగా అల్లు అర్జున్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు మూడో తరగతిలో పాఠాలు చెప్పిన టీచర్ ఒక్కసారిగా తన ముందుకు రావడంతో ఆశ్చర్యపోయిన అల్లు అర్జున్ (Allu Arjun).. ఆనందంలో ఆమె కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/kUWhbQg
v

గ్లాసు రెండో పిక్‌లో ఎలా వచ్చింది అన్న.. వరుణ్ తేజ్‌కు వింత ప్రశ్న.. ఓరినీ దుంపతెగ!

వరుణ్ తేజ్ (Varun Tej) ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి కెన్యాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. లావణ్య త్రిపాఠితో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ముందు ఆఫ్రికా అడవుల్లో తిరిగి రావాలని ఆయన నిర్ణయించుకున్నట్టున్నారు. కెన్యాలో ఫ్యామిలీతో తీసుకున్న ఫొటోలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/ComqsRp
v

‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’కి చిరంజీవి ఫస్ట్ రివ్యూ.. నవ్వుల జాతరే!

‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) సినిమాను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చూశారట. సినిమా ఆయనకు ఎంతగానో నచ్చేసిందట. దీంతో చిత్ర బృందాన్ని తన ఇంటికి పిలుపించుకుని అభినందించారట. ఇంకేముంది బొమ్మ హిట్టు!

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/B1UQpg4
v

తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న షారుక్ ఖాన్..

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇటీవలే జమ్మూ కశ్మీర్లోని వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించిన ఆయన ‘జవాన్’ విడుదలకు ముందు నయనతార దంపతులతో కలిసి తిరుమలేశుణ్ని దర్శించుకున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Fetyfao
v

Monday 4 September 2023

ఎన్నికలకు ముందే ‘హరిహర వీరమల్లు’ రిలీజ్: నిర్మాత ఎ.ఎం.రత్నం

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు సందర్భంగా ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా నుంచి కొత్త పోస్టర్ ఒకటి విడుదల చేశారు. ఈ పోస్టర్ చూసిన అభిమానులకు మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే, సినిమా ఆలస్యమవడంపై ఉన్న అసహనాన్ని కూడా ఈరోజు ఎ.ఎం.రత్నం (AM Ratnam) తొలగించారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/gqaEGZI
v

కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ కోసం 80 భారీ సెట్స్.. వాటి విశేషాలివే!

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా తెరకెక్కుతన్న ‘డెవిల్’ సినిమాపై ఆయన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. రెండు నెలల క్రితం విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌గా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కనిపించనున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/fwNq39v
v

తిరుమలలో నటి కృతిశెట్టి.. వెనకాల చూసుకోండి!



from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/KbJCSLa
v

రష్మిక కాళ్ల మీద పడిపోయిన నవ దంపతులు.. కంగారు పడిపోయిన నటి

రష్మిక మందన (Rashmika Mandanna) తాజాగా హైదరాబాద్‌లో ఒక పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. నవ దంపతులను ఆమె ఆశీర్వదించారు. అయితే, వధూవరులు ఒక్కసారిగా తన కాళ్ల మీద పడిపోవడంతో రష్మిక కాస్త కంగారుపడ్డారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/OZ97M8b
v

మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి.. రామ్ చరణ్ ట్వీట్ వైరల్

సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోన్న ఈ సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ట్వీట్ ఒకటి వైరల్‌గా మారింది. ఇది చరణ్ మూడేళ్ల క్రితం చేసిన ట్వీటే అయినా.. ప్రస్తుత పరిస్థితులకు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/KDbveQA
v

బిగ్ బాస్ హౌస్‌లోకి యంగ్ హీరో.. నిర్మాతకు భలే కలిసొచ్చింది!

యంగ్ హీరో గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తున్న తరుణంలో ఆయన కొత్త సినిమా అప్‌డేట్‌ను నిర్మాత ప్రకటించారు. నిజానికి గౌతమ్ కృష్ణ సినిమాను ప్రేక్షకులు పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ, ఆయన బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లడంతో ఆ ఇమేజ్‌ను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు నిర్మాత.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/hkBfxPn
v

Sunday 3 September 2023

తారా సింగ్‌ పాత్రకు ఎన్టీఆర్ ఒక్కడే సరైనోడు: ‘గదర్ 2’ దర్శకుడు

వరుస హిట్లు లేక ఢీలాపడిన బాలీవుడ్‌కు కొత్త ఊపు తీసుకొచ్చిన చిత్రం ‘గదర్ 2’. సన్నీ డియోల్, అమీషా పటేల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అయ్యింది. అయితే, ఈ సినిమాలో సన్నీ డియోలో పోషించిన తారా సింగ్ పాత్రకు ప్రస్తుతం హీరోల్లో ఎవరు సరిపోతారో చెప్పారు దర్శకుడు అనిల్ శర్మ.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/kOZiURD
v

‘జైలర్’ లెక్కలివే.. ఒక్కొక్కరికి ఎన్ని కోట్లంటే.. ఆ మాత్రం దానికే తమన్నాకు అన్ని కోట్లు ఇచ్చారా?

Rajinikanth Remuneration జైలర్ సినిమా భారీ లాభాలను గడిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో నిర్మాత కళానిధి మారన్ ఇప్పుడు తన స్టార్లకు అదిరిపోయే సర్ ప్రైజులు ఇస్తున్నాడు. కాస్ట్ లీ కార్లను గిఫ్టులుగా ఇస్తున్నాడు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/1yAuOp0
v

పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఆ భాష ఏంటి?.. దాని అర్థం ఏంటంటే?.. అన్ని రికార్డులు ఖతం

Pawan Kalyan OG పవన్ కళ్యాణ్ ఓజీ గ్లింప్స్, హంగ్రీ చీతా అంటూ సుజిత్ విడుదల చేసిన స్టఫ్ చూసి టాలీవుడ్ అంతా ఫిదా అయింది. ఇలాంటి ఓ స్టైలిష్ గ్లింప్స్, పవర్ ఫుల్ గ్లింప్స్‌ను ఇది వరకు చూడలేదంటూ అభిమానులు తెగ సంబరపడిపోతోన్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/YcgADn7
v

సమంత కోసం సుధీర్ఘ వ్యాసం.. జీవితం మొత్తం చూపించిన చిన్మయి.. సామ్ ఫ్యాన్స్ ఫిదా

Singer Chinmayi సింగర్ చిన్మయి, సమంత కెరీర్‌కు ఎంతో ముడిపడి ఉంది. చిన్మయి డబ్బింగ్ వల్లే సమంతకు మంచి క్రేజ్ వచ్చింది. తెరపై సమంత కనిపిస్తుంటుంది.. కానీ సమంతకు వాయిస్ ఇచ్చేది మాత్రం చిన్మయి. తెలుగులో సమంతకు చిన్మయి మాత్రమే డబ్బింగ్ చెబుతుంటుంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/rJZwCWs
v

Saturday 2 September 2023

బ్లాక్ అండ్ వైట్‌లో బొడ్డు అందాలు.. అర్జున్ రెడ్డి భామ అరాచకం.. జీరో సైజ్ వయ్యారాల విందు



from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/0rkvfTm
v

చైతన్య జ్ఞాపకాలను ఉంచుకునేందుకు నిహారిక ఇష్టపడలేదా?.. అందుకే వదిలించేసుకుందా?

Niharika Konidela మెగా డాటర్‌గా నిహారికకు మంచి ఇమేజ్ ఉండేది. పెళ్లి కాక ముందు సినిమాల్లో నటించిన విఫలమైంది. ఆ తరువాత పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది. అంతా ఓకే అనుకున్న టైంలో విడాకుల వ్యవహారం బయటకు వచ్చింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/fsuTzDK
v

గుడ్ న్యూస్ చెప్పబోతోన్న శ్రీజ కొణిదెల.. ఎవరితో కలిసి స్టార్ట్ చేయబోతోందంటే?

Chiranjeevi Daughter చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. ఇంట్లో వాళ్లకి చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకోవడం, ఆ తరువాత కొన్నేళ్లకు ఇంటికి తిరిగి రావడం, ఆ పెళ్లి పెటాకులు అవ్వడం, రెండో పెళ్లి.. అది కూడా మళ్లీ పెటాకులే అవ్వడం ఇలా ప్రతీ సారి ఏదో ఒక విషయంలో కాంట్రవర్సీ అవుతూనే ఉంటుంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/17B94or
v

రెండ్రోజుల్లోనే రికార్డ్ కలెక్షన్స్.. పండుగ చేసుకుంటోన్న విజయ్, సామ్.. సమంత రేర్ రికార్డ్

kushi Collections సమంత, విజయ్ నటించిన ఖుషి సినిమా కేవలం రెండ్రోజుల్లోనే మిలియన్ డాలర్ క్లబ్బులో జాయిన్ అయింది. ఇది సమంతకు 17వ సినిమా. సమంత నటించిన 17 సినిమాలు మిలియన్ డాలర్ల క్లబ్బులో జాయిన్ అయ్యాయి.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/rJmgnRZ
v

సనాతన ధర్మం అనేది ఓ రోగం.. నిర్మూలించాలి.. ఉదయ నిధి స్టాలిన్

Sanatana Dharma సనాతన ధర్మాన్ని మనం వ్యతిరేకించడం కాదు.. నిర్మూలించాం.. సనాతనధర్మం అనేది ఓ రోగం లాంటిది.. మలేరియా, డెంగ్యు ఎలాంటిదో.. అది కూడా అలాంటిదే.. దాన్ని మనం నిర్మూలించాలి అంటూ ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నాడు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/mTWjvtS
v

ఆకలి మీదున్న చిరుతలా పవర్‌స్టార్.. OG గ్లింప్స్ కేక

పవర్ స్టార్ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓజీ సినిమా గ్లింప్స్ వీడియో వచ్చేసింది. అభిమానులకు పూనకాలు తెప్పిస్తూ డైరెక్టర్ సుజీత్ అదిరిపోయే వీడియోను ఇచ్చాడు. దీనిపై మీరూ ఓ లుక్కేయండి.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/axXLpgH
v

Friday 1 September 2023

'జైలర్' డైరెక్టర్‌కి కళ్లు చెదిరే కారు గిఫ్ట్‌గా.. తరువాత అనిరుధ్‌కే

జైలర్ సినిమా ఊహించిన దాని కంటే పెద్ద బ్లాక్ బస్టర్ కావడంతో ప్రొడ్యూసర్ కళానిధి మారన్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇప్పటికే రజినీకాంత్‌కి ఖరీదైన కారు గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా డైరెక్టర్ నెల్సన్‌కి కూడా అదిరిపోయే కారును బహుమతిగా ఇచ్చారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/0s5CBlU
v

'హరిహర వీరమల్లు' నుంచి బర్త్‌డే గిఫ్ట్.. పవర్‌ఫుల్‌గా పవన్ లుక్

ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి ఎట్టకేలకు హరిహర వీరమల్లు టీమ్ ఓ అప్‌డేట్ ఇచ్చింది. పవన్ కల్యాణ్ బర్త్‌డే (సెప్టెంబర్ 2) సందర్భంగా ఓ రాకింగ్ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/EpGzQnx
v

మంత్రి బొత్స వియ్యంకుడి ఇంట నిశ్చితార్థ వేడుక.. చిరంజీవి, ఆర్జీవీ సహా మెరిసిన సినీ తారలు



from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/JCazLTD
v

విజయ్ దేవరకొండ, సమంత లిప్ లాక్ సీన్ అవసరమే: దర్శకుడు శివ నిర్వాణ

‘ఖుషి’ (Kushi) సినిమా చూసినవారికి ఊహించని సీన్ ఒకటి పాటలో ఎదురైంది. అదే విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) మధ్య లిప్ లాక్ సీన్. ఇప్పుడంతా దీని గురించే చర్చ. అయితే, ఈ సీన్ పెట్టడానికి గల కారణాన్ని దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) వివరించారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/NgwvGFq
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...