Wednesday 26 April 2023

ఉస్తాద్ భగత్‌సింగ్ అప్‌డేట్.. అప్పుడే ఎడిటింగ్ వర్క్ మొదలెట్టిన టీమ్!

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్’. షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీ ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకోగా.. తాజాగా మరొక అప్‌డేట్ రిలీజ్ చేశారు మేకర్స్.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/xdLukzw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...