Wednesday 26 April 2023

శుభ్రంగానే ఉన్నాను కదా, వల్గర్‌ ఏంటి.. సురేష్ కొండేటి గాలి తీసేసిన డింపుల్

సినిమా జర్నలిస్ట్ సురేష్ కొండేటి గాలి తీసేశారు ‘రామబాణం’ (Rama Banam) హీరోయిన్ డింపుల్ హయాతి (Dimple Hayathi). సినిమాలో ఆ పాత్ర ‘వల్గర్’గా కనిపిస్తుందంటూ సురేష్ కొండేటి అడిగిన ప్రశ్నకు ఆమె కాస్త ఇబ్బంది పడినా.. తడుముకోకుండా సరైన సమాధానం ఇచ్చారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/NogSlK4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...