Wednesday 26 April 2023

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటి.. పగ తీర్చుకునేందుకు ఇరికించిన మరో ఇద్దరు అరెస్ట్!

బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా ఏప్రిల్ 1న షార్జా ఎయిర్‌పోర్టులో అరెస్టయ్యింది. ఆమె తీసుకెళ్లి ఒక మెమెంటోలో డ్రగ్స్ లభ్యం కావడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అయితే, క్రిసాన్‌ను ప్లాన్ ప్రకారమే ఈ కేసులో ఇరికించినట్లు తాజాగా బయటపడింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/heIkDlt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...