Saturday, 21 August 2021

టుడే ఇన్‌స్టా హిట్స్: అలాంటి దుస్తుల్లో పాయల్.. ఫ్యాన్స్‌కి కీర్తీ విషెస్.. చేతిలో అది పట్టుకొని రకుల్

పొరలాంటి దుస్తుల్లో హీటెక్కిస్తున్న పాయల్.. ‘ఆర్‌ఎక్స్100’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన భామ . తొలి సినిమాతోనే ఈ భామ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. తాజాగా కేవలం ఓ పొరలాగా ఉండే దుస్తులు ధరించి.. కొన్ని ఫోటోలు పెట్టి ఫ్యాన్స్‌ని ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ. బ్యాక్ గ్లామర్ చూపిస్తూ అల్లడిస్తున్న రుహానీ ‘చి.ల.సౌ’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ . ఈ సినిమాలో ఎంతో క్లాస్‌గా కనిపించిన ఈ భామ.. ఆ తర్వాత తన గ్లామర్‌షోని ప్రారంభించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ హాట్‌ఫోటోలు పోస్ట్ చేస్తూ సోషల్‌మీడియాను హీటెక్కిస్తుంది. తాజాగా తన బ్యాక్ గ్లామర్ చూపిస్తు పిక్స్‌ని పోస్ట్ చేసింది రుహానీ. ఫ్యాన్స్‌కి విషెస్ చెప్పిన కీర్తి కేరళ ప్రజలకు ఓనమ్ ఎంతో ప్రత్యేకమైనది. ఈ పండుగను వాళ్లు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అయితే తాజాగా ఓనమ్ పండుగ సందర్భంగా సెలబ్రిటీలు తమ నివాసాల్లో వేడుకలు జరుపుకుంటున్నారు. నటి కూడా ఈ వేడుక చేసుకున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి ఆమె ఫ్యాన్స్‌కి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దానితో కృతి ముద్దులాట.. అదే స్పెషల్ అంటూ.. పలు తెలుగు సినిమాల్లో ప్రేక్షకులను అలరించిన బ్యూటీ కృతి కర్బందా. అయితే తెలుగులో ఊహించినంత సక్సెస్ రాకపోవడంతో బాలీవుడ్ చెక్కేసింది ఈ భామ. అక్కడ కొన్ని మంచి సినిమాల్లోనే నటించింది ఈ సుందరి. అయితే తాజాగా ఓనమ్ సందర్భంగా తన పెంపుడు కుక్కను ముద్దాడుకుంటూ ఫ్యాన్స్‌కి విషెస్ తెలిపింది. చేతిలో అది.. చిన్ననాటి జ్ఞాపకాలు అంటున్న రకుల్ హీరోయిన్ సింగ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ఆమె ప్రేక్షకుల మనస్సు దోచుకుంది. ప్రస్తుతం దక్షణాదితో పాటు.. బాలీవుడ్ సినిమాలతో కూడా బిజీగా ఉంది ఈ సుందరి. తాజాగా చేతిలో మొక్కజొన్న కంకిని పట్టుకొని.. అది తనకు ఎంతో ఇష్టమని.. ఒకసారిగా చూడగానే తన చిన్నతనం గుర్తుకు వచ్చిందని.. ఇది ఎంతో ఆరోగ్యకరం అంటూ పేర్కొంది రకుల్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3D8s1gI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...