Tuesday 18 July 2023

‘గుప్పెడంత మనసు’ ఏంజెల్.. కాకినాడ పిల్ల మస్త్ టాలెంట్.. అప్పట్లో లిప్‌లాక్‌లతో రొమాంటిక్

Actress Avantika Munni: సినిమాల్లో అవకాశం కోసం ఎదురుచూసీ చూసీ.. వాళ్లకి నచ్చిన పాత్రలు రాక.. వచ్చిన పాత్రలే చేసి.. తెరమరుగైన వాళ్లు చాలామందే ఉంటారు. అయితే సినిమాల్లో అవకాశాల్లేవని ఆగిపోకుండా.. సీరియల్స్‌లోకి వచ్చి మెప్పించిన నటి ఏంజెల్ అలియాస్ అవంతిక.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/uG75TW9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...