Friday 14 July 2023

డబ్బు, స్టేటస్ వస్తాయ్, పోతాయ్.. చేయాల్సిందే అదే!.. నీతులు చెప్పడం లేదన్న తేజస్వీ

Tejaswi Madivada బిగ్ బాస్ బ్యూటీ తేజస్వీ తాజాగా ఓ పోస్ట్ వేసింది. అందులో చెప్పిన విషయాలకంటే.. ఆమె పెట్టిన పోజులు, ఇచ్చిన లుక్స్, చూపించిన అందాలే ఎక్కువగా హైలెట్ అవుతున్నాయి. దాంతో ఆమె చెప్పిన మంచి మాటలకు విలువే లేకుండాపోయింది. అయితే కొంత మంది మాత్రం ఆమె చెప్పిన విషయాలను కూడా పట్టించుకున్నట్టుగా అనిపిస్తుంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/VlLtnI6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...