Friday 14 July 2023

గుడిలో చేసిన పనికి వివాదంలో ఇరుక్కున్న సాయి ధరమ్ తేజ్.. అసలు కథ ఏంటంటే?

Sai Dharam Tej Srikalahasti సాయి ధరమ్ తేజ్ తాజాగా గుళ్లుగోపురాలు అంటూ దైవ చింతనలో ఉంటున్నాడు. తాజాగా శ్రీకాళహస్తికి వెళ్లాడు. అక్కడ సుబ్రహ్మణ్యస్వామికి హారతినివ్వడంతో వివాదంలోకి వెళ్లినట్టు అయింది. అలా ఎలా హారతిని ఇస్తాడంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/SP2Wh9G
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...