Tuesday 18 July 2023

‘బ్రో’ మూవీపై త్రివిక్రమైజేషన్ ఎఫెక్ట్.. కథ మొత్తం వేరే.. సాయిధరమ్ తేజ్ కామెంట్స్!

Bro Story Changes: పవర్‌స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బ్రో’ మూవీ మరో పది రోజుల్లో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ వేగం పెంచింది మూవీ టీమ్. ఈ నేపథ్యంలోనే లేటెస్ట్ ఇంటర్వ్యూలో మూవీ విశేషాలు వెల్లడించిన సాయిధరమ్ తేజ్.. కథలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikramization) జోక్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/bciHOlY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...