Monday 5 June 2023

శ్రీవారి‌ సుప్రభాత సేవలో హీరో ప్రభాస్.. సెల్ఫీల కోసం పోటీ పడ్డ ఫ్యాన్స్

Prabhas - AdiPurush: ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం హీరో ప్ర‌భాస్ తిరుప‌తి చేరుకున్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం ఆయ‌న తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఆయ‌న్ని చూడ‌టానికి భారీ సంఖ్య‌లో అభిమానులు వ‌చ్చారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/btu3FK1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...