Tuesday 6 June 2023

నా భార్యే పక్కనుండి నా గర్ల్ ఫ్రెండ్‌కి లిప్‌లాక్‌లు పెట్టించింది.. తను ఫుల్ సపోర్ట్ : ఆట సందీప్ వీడియో వైరల్

Jyothi Raj Aata Sandeep: మన ఓంకార్ అన్నయ్య మొదలెట్టిన ‘ఆట’ డాన్స్‌తో పాపులర్ అయిన సందీప్.. తన తోటి డాన్సర్ జ్యోతిని ప్రేమించి పెళ్లాడాడు. వీళ్లిద్దరూ డాన్సర్లే కావడంతో.. సోషల్ మీడియాలో రియల్ లైఫ్ జోడీ డాన్స్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. రియల్ లైఫ్‌లో భార్య భర్తలైన ఈ ఇద్దరూ తాజాగా లవ్యూ టూ అనే సినిమాలో భార్యాభర్తలుగా నటించారు. అయితే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఈ భార్యాభర్తలు మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/wAmIzL7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...