Thursday 8 June 2023

ఇంకా అయిపోలేదు, చాలా పెద్ద పనులున్నాయి.. ‘కృష్ణ పోరాటం’పై కరాటే కళ్యాణి

కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించడానికి వీల్లేదని హైకోర్టుకు వెళ్లిన నటి కరాటే కళ్యాణి (Karate Kalyani).. మొత్తానికి ఖమ్మంలోని లకారం చెరువులో తలపెట్టిన విగ్రహావిష్కరణను అడ్డుకున్నారు. అయితే, ఈ పోరాటం ఇంకా అయిపోలేదని.. చాలా పెద్ద పనులున్నాయని అంటున్నారామె.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/ANMBav8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...