Thursday 8 June 2023

కెవ్వు కార్తీక్ కొత్త జర్నీ.. మూడుముళ్లు వేసేసిన ‘జబర్దస్త్’ కమెడియన్

కెవ్వు కార్తీక్ (Kevvu Karthik) తనకు కాబోయే భార్యను ఇటీవల సోషల్ మీడియా ద్వారా పరిచయం చేశారు. ‘నా జీవితంలో స్వాగతం సిరి’ అంటూ అందమైన ఫొటోలను షేర్ చేశారు. ఇప్పుడు మూడుముళ్ల బంధంతో సిరిని తన భార్యను చేసుకున్నారు. ఈ వివాహ వేడుకలో టీవీ సెలబ్రిటీలు సందడి చేశారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/PeUsu0r
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...