Saturday 3 June 2023

ఫ్యామిలీతో హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ఎన్టీఆర్.. మళ్లీ ‘దేవర’ వేట షురూ!

‘దేవర’ (Devara) సినిమాతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. భార్య, పిల్లలతో కలిసి గతవారం విహారయాత్రకు వెళ్లారు. భార్య ప్రణతి, కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో కలిసి ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ దర్శనమిచ్చారు. తాజాగా ఆయన వెకేషన్ నుంచి తిరిగొచ్చారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/v5EuOKj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...