Wednesday 10 May 2023

ఆగుతరా రెండు నిమిషాలు.. విజయ్ దేవరకొండ ఫేస్‌పై ట్రోల్స్‌కు నిర్మాత కౌంటర్

రౌడీస్టార్ విజయ్ దేవరకొండ కొత్త సినిమా VD12 ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. ఇక మంగళవారం విజయ్ బర్త్‌డే కావడంతో మేకర్స్.. విజయ్ ఫేస్‌తో ఒక కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే దీన్ని కాపీ కొట్టారంటూ వస్తున్న ట్రోల్స్‌పై తాజాగా నిర్మాత నాగవంశీ స్పందించారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/pG21Sqh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...