Wednesday 10 May 2023

‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ టీమ్‌కి ధోనీ సత్కారం.. ఆస్కార్ విజేతలకు నెం.7 జెర్సీలు

‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ టీమ్‌ను మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) కలిశారు. ఈ డాక్యుమెంటరీ దర్శకురాలు కార్తీకి గొన్సాల్వేస్‌తో పాటు అందులో నటించిన బొమ్మన్, బెల్లీ దంపతులను ధోనీ సత్కరించారు. వీరిని సత్కరించడం కోసం చెన్నై సూపర్ కింగ్స్ (CSK)యాజమాన్యం ప్రత్యేక కార్యాక్రమం ఏర్పాటుచేసింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/tJFVNwn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...