Saturday 27 May 2023

‘ఫుల్ బాటిల్’ టీజర్: బాలయ్య బాబు ఫ్యాన్ ఇక్కడ.. బ్రహ్మముహూర్తంలో లెగుస్తాం!

‘బాలయ్య బాబు ఫ్యాన్ ఇక్కడ.. బ్రహ్మముహూర్తంలో లేస్తాం’ అంటున్నారు హీరో సత్యదేవ్ (Satya Dev). ఆయన నటించిన ‘ఫుల్ బాటిల్’ (Full Bottle) సినిమా టీజర్ ఈరోజు విడుదలైంది. ఈ టీజర్ చూస్తుంటే మంచి వినోదం పాటు.. ప్రేక్షకులను అలరించే ట్విస్టులు కూడా ఉన్నాయనిపిస్తోంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/h7ZqDC8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...