Thursday 16 March 2023

ఆస్కార్ కూడా కొనేయొచ్చు.. RRRపై నటి ఫ్రెండ్ వ్యాఖ్యలు.. బూతులు తిడుతోన్న నెటిజన్లు

Shaan: RRR సినిమాకు ఆస్కార్ అవార్డ్ రావ‌టంపై జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ స్నేహితుడు షాన్ ముత్త‌తిల్ త‌న అక్క‌సుని వెళ్ల‌గ‌క్కుతూ చేసిన కామెంట్ నెట్టింట వైర‌ల్ అవుతుంది. నెటిజన్స్ షాన్‌పై నిప్పులు చెరుగుతున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/V1x2Oqs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...