Thursday 16 March 2023

నటి పాకీజాకి ‘మా’ అసోసియేషన్ కార్డ్.. మంచు విష్ణు సొంత డబ్బులతో.. పోస్ట్‌పై మెగా ఫ్యాన్స్ ఫైర్

pakeezah maa association membership card: పాకీజా అంటూ అసెంబ్లీ రౌడీ సినిమాతో అందర్నీ ఆకట్టుకున్నారు సీనియర్ లేడీ కమెడియన్ వాసుకి. ఈ సినిమాతో వాసుకి.. పాకీజా అయ్యింది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన పాకీజా.. తినడానికి తిండిలేక దీన స్థితిలో ఇటీవల వార్తల్లోకి వచ్చారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/rYwx1aM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...