Saturday 18 March 2023

చిరంజీవి ‘భోలా శంకర్’లో అక్కినేని హీరో.. స్పెషల్ రోల్ కన్‌ఫర్మ్!!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోలా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అక్కినేని యంగ్ హీరో.. ఇందులో స్పెషల్ రోల్ చేస్తున్నట్లుగా వెల్లడైంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/5yE96hV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...