Saturday 18 March 2023

లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్‌ను బ్లాక్ చేసిన అల్లు అర్జున్.. వైరల్ కావడంతో.. చివరికి!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. గతంలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఓ సినిమాలో తనతో కలిసి నటించిన హీరోయిన్‌ను బన్నీ తన ట్విట్టర్‌ ఖాతాలో బ్లాక్ చేయగా.. ఆమె చేసిన పనికి నిర్ణయం మార్చుకున్నాడు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/tkoc2GS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...