Thursday 23 March 2023

ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్ టార్గెట్ చేసిన ప్ర‌భాస్‌.. పాట‌లు, కామెడీ లేకుండానే!

Salaar: ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతోన్న ‘సలార్’ మూవీని ఇంగ్లీష్‌లో కూడా విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ చిత్రం పాన్ వరల్డ్ రేంజ్‌ మూవీగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమైంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/UVmDzFO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...