Thursday 2 February 2023

కడుపుతో కన్నవారికి దూరంగా సమంత.. శాకుంతలం ఎమోషనల్ లిరికల్ వీడియో

స్టార్ హీరోయిన్ సమంత నటించిన ‘శాకుంతలం’ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే మూవీ నుంచి రెండు పాటలు విడుదల చేసిన మేకర్స్.. తాజాగా వదిలిన మరో లిరికల్ వీడియో ఎమోషనల్ కంటెంట్‌తో ఆకట్టుకుంటోంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Cj1mRru
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...