Thursday 2 February 2023

తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో సీనియర్ సినిమాటోగ్రాఫర్.. రూ.5 లక్షలు సాయం చేసిన చిరంజీవి

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒకప్పటి సినిమాటోగ్రాఫర్ దేవరాజ్‌కు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సహాయం అందించారు. మానవతాదృక్పథంతో తన వంతు సాయంగా ఐదు లక్షల రూపాయల నగదు అందజేశారు. ఈ మేరకు దేవరాజ్‌కు చెక్ ఇచ్చారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/AmwIpgb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...