Wednesday 8 February 2023

అమిగోస్‌ రిజల్ట్‌పై కాన్ఫిడెంట్‌గా ఎన్టీఆర్.. కళ్యాణ్ అన్న ఖాతాలో మరొకటి ఫిక్స్?

నందమూరి కళ్యాణ్ రామ్ అప్‌కమింగ్ ఫిల్మ్ ‘అమిగోస్’. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంగా.. రిజల్ట్ విషయంలో ఎన్టీఆర్ అభిప్రాయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/XlZ7oq1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...