Wednesday 8 February 2023

విలన్‌గా క‌ళ్యాణ్ రామ్‌.. డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్ అంటున్న నంద‌మూరి హీరో

కళ్యాణ్ రామ్ హీరోగానే కాదు.. ఇప్పుడు విలన్‌గానూ మెప్పించబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ మూవీయే ‘అమిగోస్’. ఈ చిత్రం ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/dYecfLE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...