Thursday 23 February 2023

‘వినోదయ సిత్తం’ రీమేక్‌లో ఐటెం సాంగ్.. ఒరిజినల్ వెర్షన్‌‌కు త్రివిక్రమ్ కమర్షియల్ యాంగిల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ‘వినోదయ సిత్తం’ అనే తమిళ చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఇటీవలే అఫిషియల్‌గా లాంచ్ కాగా.. ఇందులోని ఓ పాటకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/tqPBr5G
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...