Monday 30 January 2023

తారకరత్న త్వరగా కోలుకోవాలి.. భగవంతుడికి, డాక్టర్స్‌కి కృత‌జ్ఞ‌త‌లు: చిరంజీవి

నందమూరి కుటుంబానికి చెందిన సినీ నటుడు తారకరత్న గుండెపోటుతో బెంగుళూరులోని నారాయణ హృద‌యాల‌య‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో మెగాస్టార్ చిరంజీవి తార‌క‌ర‌త్న ఆరోగ్యం మెరుగు ప‌డాల‌ని కోరుకుంటూ ట్వీట్ చేశారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/t9JhR3F
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...