Monday 30 January 2023

ఒక‌ట్రెండు మాట‌లుంటాయి.. అల్లు ఫ్యామిలీతో గొడ‌వ‌ల‌పై నాగబాబు కామెంట్స్‌

మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య దూరం పెరిగిందంటూ నెట్టింట ఎప్పుడూ వార్త‌లు వస్తుంటాయి. ఆ వార్త‌ల‌పై ఇప్ప‌టికే చిరంజీవి, అర‌వింద్ వంటి వారు క్లారిటీ ఇచ్చేశారు. తాజా ఇంట‌ర్వ్యూలో మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూడా దీనిపై స్పందించారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/QhYAPHd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...