Monday 2 January 2023

లాస్ ఏంజిల్స్‌కు చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌.. వైర‌ల్ అవుతున్న మెగా ప‌వ‌ర్‌స్టార్‌ స్టైలిష్ లుక్‌

దేశం యావత్తు..RRR సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావాలని ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అందుకు కారణం.. అకాడమీ అవార్డుకి దీన్ని కర్టెన్ రైజర్‌గా పరిగణనలోకి తీసుకుంటారు మరి. ట్రిపుల్ ఆర్ మూవీ బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరి కింద నాటు నాటు ... అలాగే బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేట‌గిరీలో ఆర్ఆర్ఆర్‌ నామినేట్ అయ్యింది. త్వరలోనే జరగనున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవానికి రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి వెళ్లనున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/U3ofYGx
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...