Monday 2 January 2023

వైష్ణ‌వ్ తేజ్ సరసన శ్రీలీల.. మెగా హీరో మాస్ ప్ర‌య‌త్నం.. రిలీజ్ డేట్ చెప్పేశారు

PVT 04: ఉప్పెనతో హిట్ కొట్టిన మెగా క్యాంప్ హీరో వైష్ణవ్ తేజ్ పంజా.. నాలుగో సినిమాకు సంబందించి రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. తొలి సినిమా సక్సెస్‌ను తర్వాత సినిమాలతో వైష్ణవ్ కంటిన్యూ చేయలేకపోయారు. అయితే ఈసారి మాస్ లుక్‌తో మెప్పించటానికి సిద్ధమయ్యారు. వైష్ణవ్ నాలుగో చిత్రానికి శ్రీకాంత్ రెడ్డి డెబ్యూ డైరెక్టర్. శ్రీక‌ర స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో సూర్య‌దేవర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/vMDGi2S
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...