Thursday 12 January 2023

ఊహించ లేదుగా..! మలయాళీ ముద్దుగుమ్మను పడేసిన మాస్ యాక్టర్

అమ్ము, గాడ్సే, మట్టి కుస్తీ.. సినిమాలతో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న క్లాసిక్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మీ ప్రేమలో పడింది. మాస్టర్, విక్రమ్ సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో చేసిన 'అర్జున్ దాస్'తో లవ్‌లో ఉన్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. అయితే మలయాళీ అయిన ఐశ్వర్యకు.. తమిళ్ యాక్టర్ అయిన అర్జున్‌కు ఎక్కడ, ఎలా పరిచయమైంది అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ ప్రేమ కథ ఎక్కడ మొదలైందో .. ఐశ్వర్యే చెప్పాలి మరి!

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/8MHuiAN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...