Saturday 21 January 2023

ఈ వారం ఓటీటీలో బ్లాక్ బస్టర్ సినిమాలు.. వీకెండ్ ఎంజాయ్‌మెంట్ వేరే లెవల్!

వీకెండ్ అనగానే .. చాలా మంది ఇంట్లో కూర్చొని హాయిగా మొబైల్స్‌లో సినిమాలు చూస్తూ గడిపేస్తారు. అలాంటి వారికి ఈ వీక్ పండగే పండగ. ఎందుకంటే మాస్ బ్లాక్‌బస్టర్ ధమాకా, క్లాసిక్ హిట్ 18పేజేస్ సహా సూపర్ హిట్ సినిమాలు.. ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్నాయి.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/hKGZrlP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...