Saturday 8 October 2022

చిరంజీవి అమ్ముడుపోలేదు.. ప్రజారాజ్యంతో అప్పులపాలు.. ఆనాటి విషయాలు బయటపెట్టిన నిర్మాత ఎన్వీ ప్రసాద్

గాడ్ ఫాదర్ మూవీ సక్సెస్ మీట్‌ (God Father Blockbuster Success Meet)ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు చిత్రబృందం కూడా హాజరైంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్ (NV Prasad) ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/HBvxoX9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...