Sunday 9 October 2022

పూరీ జగన్నాథ్ అర్ధరాత్రి ఫోన్ చేశారు.. తొక్కలో సలహా ఇచ్చావన్నారు: సత్యదేవ్

గాడ్ ఫాదర్ మూవీ సక్సెస్ మీట్‌ (God Father Blockbuster Success Meet)ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు చిత్రబృందం కూడా హాజరైంది. ఈ సందర్భంగా సత్యదేవ్ తన స్పీచ్‌తో అందరినీ నవ్వించాడు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/FHJUSpz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...