Sunday 19 June 2022

నటితో నాలుగో పెళ్లికి సిద్ధమైన సీనియర్ నరేష్..?

సీనియర్ నటుడు న‌రేష్‌ (Senior Naresh)కు ఇప్ప‌టికే మూడు పెళ్లిళ్లు జ‌రిగాయ‌నేది సినీ స‌ర్కిల్స్ టాక్. ముగ్గురితోనూ పొస‌గ‌క ఆయ‌న‌.. వారికి విడాకులు ఇచ్చేశారు. ఇప్పుడు నాలుగో పెళ్లికి సిద్ధ‌మ‌య్యార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. త‌న నాలుగో పెళ్లి అంటూ వ‌స్తున్న వార్త‌లు న‌రేష్‌కు తెలిశాయా? తెలిసినా నిజం కాబ‌ట్టే మౌనంగా ఉంటున్నారా? అనేది అర్థం కాలేదు. లేకుంటే బ‌య‌ట వ్య‌క్తిగ‌త విష‌యానికి సంబంధించిన వివాదాస్ప‌ద‌మని ఆయ‌న భావిస్తే.. ఏమైనా వివ‌ర‌ణ ఇస్తారా? అనేది చూడాలి మ‌రి.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/r35qHiz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...