Monday 20 June 2022

మాఫియా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్.. ఆ స్టార్ హీరోను బెదిరించిన ముఠానే..!

బాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్‌‌ను కిడ్నాప్ చేసేందుకు లారెన్స్ బిష్ణోయ్ ముఠా కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ వేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. అతడిని చంపేస్తామని బెదిరించి రూ.5 కోట్లు వసూలు చేయాలని తమ ప్రయత్నమని ఆ గ్యాంగ్‌‌లోని కీలక సభ్యుడు వెల్లడించాడు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/GP6jTVp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...