Sunday, 11 July 2021

ఇది మామూలు అరాచకం కాదు.. రెండు సెకన్ల వీడియోతో రచ్చ చేసిన సీనియర్ నటి

‘నాని’ సినిమాలో సూపర్‌స్టార్ మహేష్‌బాబు సరసన నటించిన అమీషా పటేల్‌ని ఎవరు మర్చిపోలేము. తన అందాలతో ఒక సినిమాతోనే ఆమె ప్రేక్షకులను ఎంతో అలరించింది. అంతేకాదు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘బద్రి’ సినిమాలో నటించి ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది ఈ భామ. హిందీలో కూడా పలువురు స్టార్లతో నటించి వెలుగులోకి వచ్చింది. అయితే గతకొతంకాలంగా ఈ భామ వెండితెరపై కనిపించడం లేదు. సినిమాలు లేకపోతే ఏం.. సోషల్‌మీడియాలో ఆమె అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నారు. అమిషా పటేల్ చేసే పోస్టులు, వీడియోలు చూసేందుకు నెటిజన్లు ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. సినిమా అవకాశాలు తగ్గినప్పటి నుంచి అందాల ఆరబోతలో అమీషా ఏనాడు వెనకాడలేదు. తన ఎద అందాలు, నాభి సోగసులు చూపిస్తూ.. నెటిజన్లలో హీటెక్కిస్తూనే ఉంటుంది. ప్రతీ రోజు ఏదో ఒక విధంగా అందాల ప్రదర్శన చేస్తూ.. ఆమె ట్రెండింగ్‌లోనే ఉంటుంది. తాజాగా ఆమె ఓ అసక్తికర వీడియోని నెటిజన్లతో పంచుకుందిబీ. ఈ వీడియోలో బికినీ ధరించి.. ఫ్యాన్స్‌కి కావాల్సినంత ట్రీట్ ఇచ్చింది. బీచ్‌లో బికినీ ధరించిన వీడియోని ఈ భామ వేదికగా పంచుకుంది. ఆదివారం సందర్భంగా సర్‌ప్రైజ్ ఇస్తూ ‘సూర్యుడి వెలుగు వస్తుంది.. హ్యాపీ సండే టూ ఆల్’ అంటూ ఈ వీడియోకి క్యాప్షన్ కూడా ఇచ్చింది అమీషా. మరి ఇలాంటి వీడియో చూశాక.. నెటిజన్లు చూస్తూ ఊరుకుంటారా..? విపరీతంగా షేర్లు చేస్తున్నారుు. అమీషా అందాలకు ఫిదా అయిపోతూ కామెంట్ చేస్తున్నారు. మరి అమీషా ఇంకేమీ సర్‌ప్రైజ్‌లు ఇస్తుందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే..


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yFzuAA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...