Thursday 21 March 2019

నితిన్ అస్సలు తగ్గట్లేదు.. ఒకేసారి మూడు చిత్రాలు

కెరియర్ గాడిలో పెట్టుకునేందుకు సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న నితిన్. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌పై వెళ్లేందుకు రెడీగా ఉండగా.. మరో రెండు కొత్త సినిమాలను లైన్లో పెట్టారు. కెరియర్ గాడిలో పెట్టుకునేందుకు సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న నితిన్. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌పై వెళ్లేందుకు రెడీగా ఉండగా.. మరో రెండు కొత్త సినిమాలను లైన్లో పెట్టారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UORyoB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...