Thursday 21 March 2019

టీవీ 5 యాంకర్‌గా ఆర్జీవీ.. మూర్తికంటే వర్మే బెటర్!

తన సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేస్తూ టీవీ 5 ఛానల్‌కి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి వెళ్లిన ఆయన న్యూస్ ప్రజెంటర్‌గా మారారు. ఆ కార్యక్రమానికి యాంకర్ ఉన్న మూర్తికి బదులుగా బులిటెన్ హెడ్ లైన్స్ చదివి వారెవ్వా వర్మా అనిపించారు. తన సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేస్తూ టీవీ 5 ఛానల్‌కి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి వెళ్లిన ఆయన న్యూస్ ప్రజెంటర్‌గా మారారు. ఆ కార్యక్రమానికి యాంకర్ ఉన్న మూర్తికి బదులుగా బులిటెన్ హెడ్ లైన్స్ చదివి వారెవ్వా వర్మా అనిపించారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UQrzNl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...