Saturday 15 July 2023

నాకు ఇంటర్ స్టెల్లార్ కంటే గొప్పే.. ట్రోలింగ్ మీద నిర్మాత ఎస్‌కేఎన్ ట్వీట్

Troll on Baby Movie Success బేబీ సినిమా ఇప్పుడు యువతను బాగానే ఆకట్టుకుంటోంది. కానీ కొంత మంది మాత్రం బేబీ సినిమా సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. చిత్రయూనిట్‌ను ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఇలానే నిర్మాత మీద ట్రోలింగ్ వేశారు. దానికి ఎస్ కే ఎన్ సున్నితంగా రిప్లై ఇచ్చాడు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/6wEulfp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...