Sunday 2 July 2023

పరవట పరటసప అనసయ ఘట రపల.. నకననవ బ కదట దరణమన టవట

Anasuya Bold Tweet: హాట్ యాంకర్, నటిగా బిజీ కెరీర్ లీడ్ చేస్తున్న అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌ అని తెలిసిందే. తరచూ అనవసర వివాదాల్లో తలదూర్చి నెట్టింట ట్రోలింగ్ ఎదుర్కొనే రంగమ్మత్త.. మరోసారి బోల్డ్ కామెంట్లతో నెటిజన్లకు షాక్ ఇచ్చింది. యాంకర్ రష్మి గౌతమ్ లేటెస్ట్ స్టేట్‌మెంట్‌పై కామెంట్ చేసిన ఓ నెటిజన్.. అందులో అనసూయను ప్రస్తావించడమే అందుకు కారణం కాగా తనకు ఉన్నవి బాల్స్ కాదు, వేరే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/kZMSFdr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...