Tuesday 11 July 2023

శక్తి, షాడో అంటూ ట్రోల్స్.. మధ్యలో శ్రీనువైట్లను లాగుతూ.. మెహర్ రమేష్‌పై హైపర్ ఆది

Bhola Shankar Musical Event మెహర్ రమేష్ మీద సోషల్ మీడియాలో ఎంతలా ట్రోల్స్ వస్తుంటాయో అందరికీ తెలిసిందే. ఆయన తీసిన కళాఖండాలను గుర్తు చేస్తూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తుంటారు. ఇదే విషయాన్ని చెబుతూ హైపర్ ఆది అందరి మీద కౌంటర్లు వేశారు. దేనికైనా టైం రావాలని, కమ్ బ్యాక్ గట్టిగా ఉంటుందని మెహర్ రమేష్ గురించి చెప్పుకొచ్చాడు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Mc2PNK8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...