Wednesday 26 July 2023

బన్నీ పేరుని కావాలనే తీయలేదా? మరిచిపోయాడా?.. పవన్ కళ్యాణ్ స్పీచ్ మీద చర్చలు

BRO Pre Release Event బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నాయి. అందులో మన టాలీవుడ్ హీరోల గురించి, హీరోల అభిమానుల గురించి మాట్లాడాడు. డ్యాన్స్ గురించి చెబుతూ కేవలం ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లను మాత్రమే చెప్పాడు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/DFuJ68v
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...