Wednesday 26 July 2023

బ్రేక్ ఈవెన్ అవుతుందా ‘బ్రో’?.. కాలం కలిసి రానట్టుందే?.. సినిమా లెక్కలివే

Bro Movie Openings బ్రో సినిమా మీద మరీ అంతగా హైప్ ఏమీ లేదు. టీజర్, ట్రైలర్ కూడా మరీ అంత ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేయలేకపోయాయి. కనీసం వకీల్ సాబ్, భీమ్లా నాయక్ టైంలో ఉన్నంత బజ్ కూడా లేదు. వాటికి పాటలు బాగా హిట్ అవ్వడం ఒక కారణం.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/gMti3NT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...