Tuesday 18 July 2023

నేనేమీ గర్భవతిని కాదు పెళ్లి చేసుకోవడానికి!.. అలియా మీద తాప్సీ కౌంటర్లు వేసిందా?

Taapsee Pannu on Marriage తాప్సీ పన్ను తాజాగా తన పెళ్లి గురించి నెట్టింట్లో చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఆమె చేసిన కామెంట్లను పరిశీలిస్తే అది అలియా భట్‌కు కౌంటర్లు వేసినట్టుగానే ఉంది. మొత్తానికి తాప్సీ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/rcHMRkf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...