Thursday 13 July 2023

అల్లు క్యాంప్‌లో ఎన్టీఆర్ బామ్మర్ది ... సినిమా లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్

Jr NTR - Narne Nithin: ఎన్టీఆర్ బామ్మ‌ర్ది నార్నే నితిన్ అల్లు క్యాంప్‌లోకి అడుగు పెట్టారు. త‌ను హీరోగా చేస్తున్న సినిమా జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌లో ప్రారంభమైంది. బ‌న్నీవాస్‌, విద్యా కొప్పినీడి నిర్మాత‌లు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/B9mL6kb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...