Monday 17 July 2023

‘బేబి’ మూడు రోజుల కలెక్ష‌న్స్‌.. బ్రేక్ ఈవెన్‌తో వ‌చ్చిన లాభాలు ఎంతంటే!

Baby movie Collections: ‘బేబి’ సినిమా మూడు రోజుల్లో లాభాల బాట ప‌ట్టింది. మూడు రోజుల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 11.33 కోట్లు షేర్ (రూ. 20.90 కోట్లు గ్రాస్‌) క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ఆనంద్ దేవ‌ర‌కొండ‌, విరాజ్ అశ్విన్‌, వైష్ణ‌వి చైత‌న్య హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/lY1yfew
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...